మంగళవారం 31 ఆగస్టు 2010

ప్రశాంతం గా ....

జోగప్ప: నేను చనిపోయేటప్పుడు, మా తాత చనిపోయినంత ప్రశాంతం గా చనిపోవాలి రా

చెంగప్ప: మీ తాత ఎలా చనిపోయడురా?

జోగప్ప: కారు ప్రమాదం లో...

చెంగప్ప: కారు ప్రమాదం లో చనిపోతే ప్రశాంతం గా చని పోయాడు అంటావేమిట్రా?

జోగప్ప: మరి కాదా ఏమిటి కారు లో ఉన్న మిగిలిన వాళ్ళంతా భీతావహులై అరుస్తూ ఉంటే, ఆ కారు నడిపే మా తాత మాత్రం ప్రశాంతం గా నిద్ర లో చనిపోయాడు.

చెంగప్ప: ఆ..?

4 వ్యాఖ్యలు:

born2perform చెప్పారు...

జోక్ బాగుంది.

పరిమళం చెప్పారు...

:) :)

RAM BHASKAR చెప్పారు...

భాగుంది

రావి సురేష్ చెప్పారు...

@born2perform గారూ,
@పరిమళం గారూ,
@రామ్ భాస్కర్ గారూ,

అందరికీ ధన్య వాదములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి